LIVE: లాక్‌డౌన్ పొడిగింపు ఉన్నట్టా?...లేనట్టా?
ABN , First Publish Date - 2020-04-28T13:02:00+05:30 IST
LIVE: లాక్‌డౌన్ పొడిగింపు ఉన్నట్టా?...లేనట్టా?

అమరావతి: మే 3 తర్వాత లాక్‌డౌన్ సడలింపులు వద్దంటూ పీఎంతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మెజారిటీ ముఖ్యమంత్రులు తేల్చిచెప్పారు. గ్రీన్‌జోన్‌లో వాణిజ్యానికి కొందరు ఓకే చెప్పారు. ప్రధానితో మూడుగంటల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న చాలా మంది సీఎంలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వచ్చే నెలలో కొద్దిపాటి ప్రభావం తప్పదని ప్రధాని వారితో అన్నారు. లాక్‌డౌన్‌పై వారాంతంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా గ్రీన్‌జోన్‌లలో లాక్‌డౌన్ సడలింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ మరోసారి ప్రధానికి తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో చర్చ చేపట్టారు. ఈ చర్చలో టీడీపీ నేత అనిత, బీజేపీ రఘురామ్, సీనియర్ పొలిటికల్ ఎనలిస్ట్ నర్నా శ్రీధర్ పాల్గొన్నారు. చర్చను ఎబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి...