కర్నూలు జిల్లాలో మరో ఐదు కరోనా పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-04-15T16:38:38+05:30 IST

కర్నూలు జిల్లాలో మరో ఐదు కరోనా పాజిటివ్ కేసులు

కర్నూలు జిల్లాలో మరో ఐదు కరోనా పాజిటివ్ కేసులు

కర్నూలు: జిల్లాలో మరో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం 98కి కరోనా పాజిటివ్ కేసులు చేరాయి. ఇప్పటి వరకు జిల్లాలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. 

Updated Date - 2020-04-15T16:38:38+05:30 IST