నెల్లూరు జిల్లాలో రెండవ కరోనా మరణం

ABN , First Publish Date - 2020-04-15T16:36:24+05:30 IST

నెల్లూరు జిల్లాలో రెండవ కరోనా మరణం

నెల్లూరు జిల్లాలో రెండవ కరోనా మరణం

నెల్లూరు: జిల్లాలో రెండవ కరోనా మరణం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనా పాజిటివ్‌తో చనిపోయినట్లు వైద్యుల నిర్దారించారు. పాజిటివ్ వ్యక్తితో బస చేసిన ఏడుగురిని క్వారంటైన్‌కు తరలించారు.  

Updated Date - 2020-04-15T16:36:24+05:30 IST