ఏపీలో కొత్తగా 26 కరోనా కేసులు.. అక్కడి నుంచి వచ్చినవే అధికం..

ABN , First Publish Date - 2020-04-06T01:42:16+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 26 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు

ఏపీలో కొత్తగా 26 కరోనా కేసులు.. అక్కడి నుంచి వచ్చినవే అధికం..

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 26 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. ఏపీలో ప్రస్తుతం ఆదివారం సాయంత్రం వరకు మొత్తం 252 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ కర్నూలు జిల్లాలోనే 26 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. 252 కేసుల్లో ఢిల్లీ మర్కజ్‌ వెళ్లొచ్చిన 190 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు పేర్కొన్నారు.

Updated Date - 2020-04-06T01:42:16+05:30 IST