ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-12-01T23:14:25+05:30 IST
ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు నమోదు
అమరావతి: ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు నమోదు కాగా నలుగురు మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,68,749 కరోనా కేసులు నమోదు కాగా 6,996 మరణించారు. రాష్ట్రంలో 7,427 యాక్టివ్ కేసులు ఉండగా 8,54,326 మంది రికవరీ అయ్యారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.