కడప జిల్లాలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా..

ABN , First Publish Date - 2020-08-20T16:48:01+05:30 IST

కడప: జిల్లాలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. జిల్లాలో రోజు రోజుకూ మరణాల సంఖ్య పెరుగుతోంది.

కడప జిల్లాలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా..

కడప: జిల్లాలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. జిల్లాలో రోజు రోజుకూ మరణాల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో 24 గంటల్లో కరోనాతో 4 గురు మృతి చెందారు. ఇప్పటి వరకూ  మృతుల సంఖ్య 200కు చేరుకుంది. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19 వేలకు చేరువలో ఉంది.

Updated Date - 2020-08-20T16:48:01+05:30 IST