కడప జిల్లాలో 28కి చేరిన కరోనా పాజిటివ్‌ల సంఖ్య

ABN , First Publish Date - 2020-04-08T14:19:23+05:30 IST

కడప: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 28కి చేరుకుంది. జిల్లాలో పెరుగుతున్న ప్రతి కేసూ ఢిల్లీ ప్రభావమేనని అధికారులు చెబుతున్నారు.

కడప జిల్లాలో 28కి చేరిన కరోనా పాజిటివ్‌ల సంఖ్య

కడప: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 28కి చేరుకుంది. జిల్లాలో పెరుగుతున్న ప్రతి కేసూ ఢిల్లీ ప్రభావమేనని అధికారులు చెబుతున్నారు. ప్రొద్దుటూరులో అత్యధికంగా 11, కేసులు... కడప 6,  బద్వేల్ 3, పులివెందుల 4 , వేంపల్లె 2,  మైదుకూరు 2 కేసులు నమోదు అయినట్టు అధికారులు వెల్లడించారు. పాజిటివ్ ఉన్న ప్రాంతాల్లో రెడ్ జోన్లు కొనసాగుతున్నాయి.

Updated Date - 2020-04-08T14:19:23+05:30 IST