-
-
Home » Andhra Pradesh » Corona positive to UK return woman
-
అనంతలో యూకే రిటర్న్ మహిళకు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-12-30T17:30:07+05:30 IST
అనంతపురం: అనంతలో యూకే రిటర్న్ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అనంతపురం: అనంతలో యూకే రిటర్న్ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. యూకేలో నివాసముంటూ ఇటీవల తాడిపత్రి రూరల్ పరిధిలోని గన్నేవారిపల్లికి వచ్చిన మహిళ ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారి జాబితాలో మహిళ ఉండటంతో అధికారులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మహిళకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ రాగా కుమారుడికి నెగెటివ్ స్ట్రైయిన్ నిర్ధారణకు స్వాబ్, బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించారు. జిల్లాలో యూకే రిటర్న్ పాజిటివ్ కేసుల సంఖ్య రెండుకు చేరింది.