పుత్తూరు తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-07-28T19:41:39+05:30 IST

తిరుపతి: పుత్తూరు తాహసీల్దారుకు రాపిడ్ టెస్ట్‌ నిర్వహించగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

పుత్తూరు తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్

తిరుపతి: పుత్తూరు తాహసీల్దారుకు రాపిడ్ టెస్ట్‌ నిర్వహించగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కార్యాలయాన్ని శానిటైజ్ చేసి అధికారులు మూసివేశారు. ఎమ్మార్వో పని చేసిన సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు

Updated Date - 2020-07-28T19:41:39+05:30 IST