గుంటూరులో ఓ ప్రభుత్వ డాక్టర్‌కు కరోనా పాజిటివ్..

ABN , First Publish Date - 2020-04-15T18:44:07+05:30 IST

గుంటూరు: నగరంలో ఓ ప్రభుత్వ డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సదరు డాక్టర్ గోరంట్ల ఫీవర్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు.

గుంటూరులో ఓ ప్రభుత్వ డాక్టర్‌కు కరోనా పాజిటివ్..

గుంటూరు: నగరంలో ఓ ప్రభుత్వ డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సదరు డాక్టర్ గోరంట్ల ఫీవర్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె బ్రాడీపేటలోని వర్కింగ్ లేడిస్  హాస్టల్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం ఆ హాస్టల్‌లో మొత్తం 35 మంది బస చేస్తున్నారు. డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తోటి మహిళలు ఆందోళనకు గురవుతున్నారు.

Updated Date - 2020-04-15T18:44:07+05:30 IST