అంతర్వేది ఆలయ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-07-18T20:39:21+05:30 IST

రాజమండ్రి: అంతర్వేది ఆలయ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆలయాన్ని..

అంతర్వేది ఆలయ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్

రాజమండ్రి: అంతర్వేది ఆలయ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆలయాన్ని నాలుగు రోజుల పాటు ఆలయం మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వెంటనే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. 

Updated Date - 2020-07-18T20:39:21+05:30 IST