అహోబిలం ఆలయ అర్చకుడికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-06-22T15:46:18+05:30 IST

కర్నూలు: తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఇటీవల ఇచ్చిన సడలింపుల్లో భాగంగా అన్ని దేవాలయాలనూ తెరిచిన విషయం తెలిసిందే.

అహోబిలం ఆలయ అర్చకుడికి కరోనా పాజిటివ్

కర్నూలు: తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఇటీవల ఇచ్చిన సడలింపుల్లో భాగంగా అన్ని దేవాలయాలనూ తెరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా ఆలయాల్లోనూ కల్లోలం రేపుతోంది. తాజాగా అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అర్చకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆలయ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు.

Updated Date - 2020-06-22T15:46:18+05:30 IST