కర్నూలులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-04-18T13:49:24+05:30 IST

కర్నూలులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

కర్నూలులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

కర్నూలు: జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 126 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో జిల్లాలో 19 హాట్‌స్పాట్లను అధికారులు గుర్తించారు. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2020-04-18T13:49:24+05:30 IST