ఏపీ సచివాలయంలో మరోసారి కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-07-10T16:04:18+05:30 IST

అమరావతి: ఏపీలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఏపీ సచివాలయంలో మరోసారి కరోనా కలకలం రేపింది.

ఏపీ సచివాలయంలో మరోసారి కరోనా కలకలం

అమరావతి: ఏపీలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఏపీ సచివాలయంలో మరోసారి కరోనా కలకలం రేపింది. తాజాగా మరో ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అసెంబ్లీ, సచివాలయంలో కరోనా పాజిటివ్ కేసులు 38కి చేరుకున్నాయి. 

Updated Date - 2020-07-10T16:04:18+05:30 IST