ఎందుకు దాస్తాం?: బొత్స

ABN , First Publish Date - 2020-04-18T10:31:08+05:30 IST

రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్యను ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా దాచిపెడుతోందన్న మాజీ ...

ఎందుకు దాస్తాం?: బొత్స

అమరావతి, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్యను ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా దాచిపెడుతోందన్న మాజీ సీఎం చంద్రబాబు ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. అయినా, కరోనా పాజిటివ్‌ వస్తే దాచడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. విశాఖలో కరోనా కేసులున్నప్పటికీ ప్రభుత్వం వెల్లడించలేదనడం చంద్రబాబుకు తగదన్నారు. 

Updated Date - 2020-04-18T10:31:08+05:30 IST