కర్నూలు: హాస్పిటల్ ఎదుట కరోనా బాధితుల ధర్నా

ABN , First Publish Date - 2020-08-12T18:41:49+05:30 IST

కర్నూలు: పెంచికలపాడు విశ్వభారతి కోవిడ్ హాస్పిటల్ ముందు కరోనా బాధితులు ధర్నాకు దిగారు.

కర్నూలు: హాస్పిటల్ ఎదుట కరోనా బాధితుల ధర్నా

కర్నూలు: పెంచికలపాడు విశ్వభారతి కోవిడ్ హాస్పిటల్ ముందు కరోనా బాధితులు ధర్నాకు దిగారు. సరైన వసతులు లేవని, వైద్యం సదుపాయం సరిగా లేదని ఆందోళన నిర్వహించారు. కర్నూలు -ఆదోని రహదారిపై కోవిడ్ బాధితులు బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు ప్యాలకుర్తి మీదుగా కర్నూలుకు పోలీసులు మళ్లించారు. 

Updated Date - 2020-08-12T18:41:49+05:30 IST