సింగరాయకొండలోని క్వారంటైన్‌లో కరోనా పేషంట్ మృతి

ABN , First Publish Date - 2020-08-11T14:53:17+05:30 IST

సింగరాయకొండలోని మలినేని క్వారంటైన్ సెంటర్లో ..

సింగరాయకొండలోని క్వారంటైన్‌లో కరోనా పేషంట్ మృతి

ప్రకాశం జిల్లా: సింగరాయకొండలోని మలినేని క్వారంటైన్ సెంటర్లో కరోనా పేషంట్ మృతి చెందాడు. సోమవారం రాత్రే ఆ వ్యక్తిని క్వారంటైన్ సెంటర్‌కు అధికారులు తరలించారు. మృతి చెందిన బాధితుడు వెలిగండ్ల మండలం, నాగులవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Updated Date - 2020-08-11T14:53:17+05:30 IST