కరోనా క్రాఫ్‌!!

ABN , First Publish Date - 2020-03-21T09:28:29+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ విశాఖలోని గోపాలపట్నానికి చెందిన మహదేవ్‌ సెలూన్‌ యజమాని విజయ్‌కుమార్‌ వినూత్న రీతిలో సందేశం ఇచ్చాడు. తన దుకాణంలో పనిచేస్తున్న

కరోనా క్రాఫ్‌!!

గోపాలపట్నం: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ విశాఖలోని గోపాలపట్నానికి చెందిన మహదేవ్‌ సెలూన్‌ యజమాని విజయ్‌కుమార్‌ వినూత్న రీతిలో సందేశం ఇచ్చాడు. తన దుకాణంలో పనిచేస్తున్న నీలయ్య అనే యువకుడి తలనే కాన్వాస్‌గా చేసుకుని ‘టేక్‌ కేర్‌ కరోనా’ అంటూ క్రాఫ్‌ చేసి అందరికీ సందేశాన్నిచ్చాడు. గతంలో కూడా పలు సందర్భాల్లో విజయ్‌కుమార్‌ ఇదే మాదిరి సందేశాలివ్వడం విశేషం.

Updated Date - 2020-03-21T09:28:29+05:30 IST