గుంటూరు జీజీహెచ్‌లో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-06-27T00:27:05+05:30 IST

కరోనా ప్రమాదకరంగా మారింది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో వైరస్‌ విరామం లేకుండా వ్యాప్తి చెందుతోంది. జిల్లాతో పాటు గుంటూరు నగర పరిధిలోనూ కొత్తకొత్త ప్రాంతాల్లో కరోనా కనిపిస్తోంది.

గుంటూరు జీజీహెచ్‌లో కరోనా కలకలం

గుంటూరు: కరోనా ప్రమాదకరంగా మారింది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో వైరస్‌ విరామం లేకుండా వ్యాప్తి చెందుతోంది. జిల్లాతో పాటు గుంటూరు నగర పరిధిలోనూ కొత్తకొత్త ప్రాంతాల్లో కరోనా కనిపిస్తోంది. ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న వైరస్‌తో అటు ప్రజలు, ఇటు అధికార యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. జీజీహెచ్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులకు కరోనా సోకింది. వైద్యులు ఇటీవల అత్యాచారానికి గురయిన బాలికకు చికిత్స చేశారు. దీంతో బాలికకు ఆమె తల్లికి కరోనా సోకింది.

Updated Date - 2020-06-27T00:27:05+05:30 IST