కర్నూలులో విజృంభిస్తోన్న కరోనా

ABN , First Publish Date - 2020-04-21T22:50:35+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. జిల్లాలో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరి డాక్టర్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు

కర్నూలులో విజృంభిస్తోన్న కరోనా

కర్నూలు: జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. జిల్లాలో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరి డాక్టర్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 184 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా నివారణకు జిల్లా అధికార యంత్రాంగం అహర్నిషలు శ్రమిస్తోంది.

Updated Date - 2020-04-21T22:50:35+05:30 IST