ఏపీలో 10కి చేరిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-03-26T03:19:14+05:30 IST

ఏపీలో పాజిటివ్ కరోనా కేసులు 10కి చేరాయి. తాజాగా శ్రీకాళహస్తిలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయింది. గుంటూరు జిల్లాలో..

ఏపీలో 10కి చేరిన కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 10కి చేరాయి. తాజాగా శ్రీకాళహస్తిలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయింది. గుంటూరు జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా మంగళ్‌దాస్‌నగర్‌కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. మార్చి 14న ఈ వ్యక్తి ఢిల్లీలో మతపరమైన సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 19న గుంటూరు వచ్చినట్లు గుర్తించారు. 

Read more