ఒంగోలు జీజీహెచ్‌లో దాడులకు దిగుతున్న కాంట్రాక్టర్లు

ABN , First Publish Date - 2020-08-16T19:10:13+05:30 IST

ఒంగోలు జీజీహెచ్‌లో కాంట్రాక్టర్లు బహిరంగ దాడులకు దిగుతున్నారు.

ఒంగోలు జీజీహెచ్‌లో దాడులకు దిగుతున్న కాంట్రాక్టర్లు

ప్రకాశం: ఒంగోలు జీజీహెచ్‌లో కాంట్రాక్టర్లు బహిరంగ దాడులకు దిగుతున్నారు. కాంట్రాక్టర్ల ఘర్షణలతో సమయానికి భోజనం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్ల వివాదాలతో శానిటైజ్ వర్కర్లకు జీతాలు నిలిచిపోయాయి. కిచన్లలో నిత్యం ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, పోలీసులు ఓ వర్గానికే మద్దతిస్తున్నారని మరో వర్గానికి చెందినవారు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జీజీహెచ్ ఆడ్మినిస్ట్రేషన్ అధికారులు పట్టించుకోవడంలేదు. 

Updated Date - 2020-08-16T19:10:13+05:30 IST