శిరువెళ్లలో వైసీపీ నేత అరాచకం

ABN , First Publish Date - 2020-12-28T03:02:14+05:30 IST

శిరువెళ్లలో కాంట్రాక్టర్ గుర్రప్పను వైసీపీ నేత సలాం కిడ్నాప్ చేశారు. అప్పు చెల్లించలేదని గుర్రప్పను కిడ్నాప్‌ చేసి బంధించారు. కాంట్రాక్టర్‌ గుర్రప్ప కుమారుడు ఫిర్యాదు చేసినా..

శిరువెళ్లలో వైసీపీ నేత అరాచకం

కర్నూలు: శిరువెళ్లలో కాంట్రాక్టర్ గుర్రప్పను వైసీపీ నేత సలాం కిడ్నాప్ చేశారు. అప్పు చెల్లించలేదని గుర్రప్పను కిడ్నాప్‌ చేసి బంధించారు. కాంట్రాక్టర్‌ గుర్రప్ప కుమారుడు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. 100కు ఫోన్ చేయడంతో కాంట్రాక్టర్‌ గుర్రపును సలాం పీఎస్‌లో అప్పగించారు. వైసీపీ నేత సలాంను పోలీసులు విచారించకుండా వదిలేశారు. 

Updated Date - 2020-12-28T03:02:14+05:30 IST