రాజధాని మార్పునకు కాంగ్రెస్ వ్యతిరేకం అంటూ హైకోర్టుకు ప్రమాణపత్రం

ABN , First Publish Date - 2020-09-22T01:06:54+05:30 IST

రాజధాని మార్పునకు కాంగ్రెస్ వ్యతిరేకం అంటూ ఆ పార్టీ నేత శైలజానాథ్ హైకోర్టుకు ప్రమాణపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ రాజధాని అమరావతికి

రాజధాని మార్పునకు కాంగ్రెస్ వ్యతిరేకం అంటూ హైకోర్టుకు ప్రమాణపత్రం

అమరావతి: రాజధాని మార్పునకు కాంగ్రెస్ వ్యతిరేకం అంటూ ఆ పార్టీ నేత శైలజానాథ్ హైకోర్టుకు ప్రమాణపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో రూ.వేల కోట్లతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారని, రాజధాని మార్చడమంటే డబ్బు వృథా చేయడమేనని శైలజానాథ్ పేర్కొన్నారు.

Updated Date - 2020-09-22T01:06:54+05:30 IST