-
-
Home » Andhra Pradesh » congress tulasi reddy
-
‘తిరుపతిలో 12సార్లు కాంగ్రెస్ ఎంపీ సీటు కైవసం చేసుకుంది’
ABN , First Publish Date - 2020-11-21T20:19:57+05:30 IST
‘తిరుపతిలో 12సార్లు కాంగ్రెస్ ఎంపీ సీటు కైవసం చేసుకుంది’

అమరావతి: తిరుపతిలో 12సార్లు కాంగ్రెస్ ఎంపీ సీటు కైవసం చేసుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గుర్తుచేశారు. తిరుపతి ప్రజలకు కాంగ్రెస్ పాలనపైనే ఎక్కువ నమ్మకం ఉందన్నారు. బీజేపీకి వైసీపీ, టీడీపీ బానిస పార్టీలని విమర్శించారు. మోదీ చేతిలో జగన్ కీలుబొమ్మ అని పేర్కొన్నారు.