‘చేతులు ఎత్తే పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నిక’

ABN , First Publish Date - 2020-12-06T00:16:46+05:30 IST

‘చేతులు ఎత్తే పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నిక’

‘చేతులు ఎత్తే పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నిక’

హైదరాబాద్: చేతులు ఎత్తే పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నిక ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌కు మేయర్‌ పదవి రావాలంటే ఎంఐఎం సభకు గైర్హాజరుకావాలన్నారు. కార్పొరేటర్లంతా హాజరైతే టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం మద్దతు అనివార్యమని పేర్కొన్నారు.  

Updated Date - 2020-12-06T00:16:46+05:30 IST