ఆటోలో మరిచిపోయిన బ్యాగు అప్పగింత
ABN , First Publish Date - 2020-12-06T02:20:18+05:30 IST
ఎనిమిది లక్షల విలువ చేసే బంగారు ఆభరణాల ఉన్న బ్యాగును రాధిక అనే మహిళ.

విశాఖ: ఆటోలో మరిచిపోయిన బ్యాగును పోలీసులు మహిళకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. రాధిక అనే మహిళ ఆటోలో ప్రయాణించింది. ఆటో దిగిన తర్వాత ఆభరణాలు ఉన్న బ్యాగును ఆటోలోనే మరిచిపోయింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆటోను గుర్తించి ఆభరణాలు ఉన్న బ్యాగును స్వాధీనం చేసుకొని ఆమెకు అప్పగించారు. ఆబ్యాగు విలువ సుమారుగా ఎనిమిది లక్షలు. బ్యాగును మహిళకు అప్పగించిన పోలీసు సిబ్బందిని నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్సిన్హా, అభినందించారు.