దమ్ముంటే బహిరంగ చర్చకు రా.!
ABN , First Publish Date - 2020-04-25T09:45:13+05:30 IST
దమ్ముంటే బహిరంగ చర్చకు రా.!

అమరావతి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి) ‘‘న్యాయస్థానాల్లో విజయం సాధించిన వారిపై బురద జల్లడం కాదు. దమ్ముంటే బహిరంగ చర్చకు రా. మాతృభాష వల్ల ఉపయోగం ఏంటో మీ చానెల్‌లోనే ప్రజలకు చెబుతా’’ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సుధీశ్ రాంభొట్ల సవాల్ విసిరారు. సాయిరెడ్డి ట్వీట్‌పై రాంభొట్ల శుక్రవారం ఓ వీడియోలో ఘాటుగా స్పందించారు.