అడిగి బదిలీ చేయించుకున్నా

ABN , First Publish Date - 2020-07-19T08:37:12+05:30 IST

వ్యక్తిగత కారణాలతోనే సెలవుపై వెళ్లానని, అడిగి నెల్లూరు జిల్లా నుంచి బదిలీ చేయించుకున్నానని ఆ జిల్లా పూర్వ కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ‘సెలవు

అడిగి బదిలీ చేయించుకున్నా

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై శేషగిరిబాబు స్పందన

నెల్లూరు, జూలై 18(ఆంధ్రజ్యోతి): వ్యక్తిగత కారణాలతోనే సెలవుపై వెళ్లానని, అడిగి నెల్లూరు జిల్లా నుంచి బదిలీ చేయించుకున్నానని ఆ జిల్లా పూర్వ కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ‘సెలవు పెట్టిపో.. లేదా ఫైల్‌పై సంతకం పెట్టు...!’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ శనివారం ప్రచురించిన కథనంపై ఆయన స్పందించారు.

Updated Date - 2020-07-19T08:37:12+05:30 IST