మద్దతు ధరకే ఉల్లి సేకరణ
ABN , First Publish Date - 2020-05-19T09:13:07+05:30 IST
రాష్ట్రంలో పండిన ఉల్లిపాయలను క్వింటా రూ.770 చొప్పున మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి నేరుగా కొనుగోలు ..

అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పండిన ఉల్లిపాయలను క్వింటా రూ.770 చొప్పున మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికిగాను ధరల స్థిరీకరణ నిధి నుంచి మార్కెఫెడ్‌కు రూ.5 కోట్లు అడ్వాన్స్‌గా విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.