నేడు వైజాగ్ ప్రమాదంపై సీఎం జగన్ వీడియోకాన్ఫరెన్స్

ABN , First Publish Date - 2020-05-11T12:50:53+05:30 IST

నేడు వైజాగ్ ప్రమాదంపై సీఎం జగన్ వీడియోకాన్ఫరెన్స్

నేడు వైజాగ్ ప్రమాదంపై సీఎం జగన్ వీడియోకాన్ఫరెన్స్

అమరావతి: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు అధికారులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వైజాగ్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై అధకారులతో సీఎం చర్చించనున్నారు. ఈరోజు సాయంత్రం 3 గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ పాల్గొననున్నారు.  

Updated Date - 2020-05-11T12:50:53+05:30 IST