కోర్టులపై మరోసారి నోరు పారేసుకున్న సీఎం జగన్

ABN , First Publish Date - 2020-12-31T01:13:55+05:30 IST

ర్టులపై ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. కుల వివక్ష చూపుతూ పిటిషన్లు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్‌లో కుల వివక్ష ఉన్నా కోర్టులు స్టేలు ఇస్తున్నాయంటూ...

కోర్టులపై మరోసారి నోరు పారేసుకున్న సీఎం జగన్

అమరావతి: కోర్టులపై ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. కుల వివక్ష చూపుతూ పిటిషన్లు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్‌లో కుల వివక్ష ఉన్నా కోర్టులు స్టేలు ఇస్తున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీపై విపక్షం కోర్టుకు వెళ్తోందని మండిపడ్డారు. పేదలకు ఇళ్లు ఇస్తే సహించలేకపోతున్నారని విమర్శించారు. 


Updated Date - 2020-12-31T01:13:55+05:30 IST