-
-
Home » Andhra Pradesh » cm jagan review meeting corona cases
-
కరోనాపై నేడు సీఎం జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2020-06-22T12:42:32+05:30 IST
కరోనాపై ముఖ్యమంత్రి జగన్ నేడు సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో కోవిడ్ నివారణ చర్యలు, టెస్టులు తదితర అంశాలపై

అమరావతి: కరోనాపై ముఖ్యమంత్రి జగన్ నేడు సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో కోవిడ్ నివారణ చర్యలు, టెస్టులు తదితర అంశాలపై అధికారులతో చర్చలు జరపనున్నారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్, డీజీపీ, వైద్యఆరోగ్యశాఖ అధికారులు హాజరుకానున్నారు.