-
-
Home » Andhra Pradesh » CM jagan meeting on Corona
-
కరోనాపై సీఎం జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2020-04-07T13:37:53+05:30 IST
అమరావతి: కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు దీనిపై దృష్టి సారిస్తున్నారు.

అమరావతి: కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు దీనిపై దృష్టి సారిస్తున్నారు. నేటి ఉదయం 11.30 గంటలకు ఏపీ సీఎం జగన్ కరోనాపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 3.30 గంటలకు ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు.