నేడు పంట ప్రణాళికలపై సీఎం జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2020-06-01T12:43:12+05:30 IST
నేడు పంట ప్రణాళికలపై సీఎం జగన్ సమీక్ష
అమరావతి: పంట ప్రణాళికలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆపై మధ్యాహ్నం 3 గంటలకు వైద్య ఆరోగ్యశాఖలో నాడు నేడుపై సమీక్ష చేయనున్నారు. అలాగే 3:30 గంటలకు సీఆర్‌డీఏపై సీఎం సమావేశం నిర్వహించనున్నారు.