నేడు కోవిడ్ 19పై సీఎం జగన్ సమీక్ష

ABN , First Publish Date - 2020-05-18T12:51:59+05:30 IST

నేడు కోవిడ్ 19పై సీఎం జగన్ సమీక్ష

నేడు కోవిడ్ 19పై సీఎం జగన్ సమీక్ష

అమరావతి: కోవిడ్ 19 కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఉదయం 11:30 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సీఎస్, డీజీపీ, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు ఏపీ పర్యావరణ అభివృద్ధి చట్టం-2020పై సంబంధిత అధికారులతో సీఎం జగన్ సమావేశంకానున్నారు. 

Updated Date - 2020-05-18T12:51:59+05:30 IST