కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష

ABN , First Publish Date - 2020-06-22T21:08:06+05:30 IST

కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష

కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష

అమరావతి: కోవిడ్‌-19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్,  వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-22T21:08:06+05:30 IST