ముస్లింలకు సీఎం జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2020-08-01T09:50:12+05:30 IST

ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు.

ముస్లింలకు సీఎం జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు

అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, భక్తి, విశ్వాసానికి ఈ పండుగ ప్రతీక అని శుక్రవారం ట్విటర్‌లో సీఎం పేర్కొన్నారు.  


బక్రీద్‌ శుభాకాంక్షలు: పవన్‌ కల్యాణ్‌

ముస్లిం సోదరులందరికీ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగనిరతికి ప్రతీక బక్రీద్‌ అని పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-01T09:50:12+05:30 IST