-
-
Home » Andhra Pradesh » cm jagan
-
నేడు కోవిడ్-19పై సీఎం జగన్
ABN , First Publish Date - 2020-05-13T13:37:58+05:30 IST
ఇవాళ ఉదయం 11.30 గంటలకు కోవిడ్-19పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.

అమరావతి: ఇవాళ ఉదయం 11.30 గంటలకు కోవిడ్-19పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు సీఎస్, డీజీపీ, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అలాగే మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్థికశాఖపై సీఎం సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.