మిషన్‌ బిల్డ్‌ ఏపీపై సీఎం జగన్‌ సమీక్ష

ABN , First Publish Date - 2020-03-02T21:05:15+05:30 IST

మిషన్‌ బిల్డ్‌ ఏపీపై సీఎం జగన్‌ సమీక్ష

మిషన్‌ బిల్డ్‌ ఏపీపై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: మిషన్‌ బిల్డ్‌ ఏపీపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎన్‌బీసీసీ సీఎండీ గుప్తా, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూముల గరిష్ట వినియోగం, అభివృద్ధి పనులపై ఎన్‌బీసీసీ సీఎ కు పలు సూచనలు చేసింది. 

Updated Date - 2020-03-02T21:05:15+05:30 IST