భూముల రీసర్వే కోసం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ABN , First Publish Date - 2020-12-01T23:56:26+05:30 IST
భూముల రీసర్వే కోసం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి: ఏపీ వ్యాప్తంగా భూముల రీసర్వే కోసం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 21న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని ప్రారంభించనున్నట్లు రెవెన్యూ శాఖ వెల్లడించింది. భూముల రీసర్వే పథకాన్ని డిసెంబరు 21న సీఎం జగన్ ప్రారంభించనున్నారు.