సీఎం వ్యాఖ్యలు సరికావు: సీపీఎం

ABN , First Publish Date - 2020-03-16T08:57:32+05:30 IST

ఎన్నికల కమిషన్‌ నిర్ణయంపై సీఎం జగన్‌ వ్యాఖ్యలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఒక ప్రకటనలో ఖండించారు. నెల్లూరులో పార్టీ కార్యాలయంలో మీడియాతోనూ ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, అక్రమాలు జరిగినట్లు వచ్చిన

సీఎం వ్యాఖ్యలు సరికావు: సీపీఎం

ఎన్నికల కమిషన్‌ నిర్ణయంపై సీఎం జగన్‌ వ్యాఖ్యలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఒక ప్రకటనలో ఖండించారు. నెల్లూరులో పార్టీ కార్యాలయంలో మీడియాతోనూ ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఆలస్యంగానైనా ఈసీ స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

Updated Date - 2020-03-16T08:57:32+05:30 IST