సీఐటీయూ ఆధ్వర్యంలో ఛలో విజయవాడకు పిలుపు

ABN , First Publish Date - 2020-12-15T15:47:54+05:30 IST

నెల్లూరు: భవన నిర్మాణ కార్మికుల సమస్యల కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో ఛలో విజయవాడకు పిలుపు

నెల్లూరు: భవన నిర్మాణ కార్మికుల సమస్యల కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. అయితే ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతులు లేవని సీపీఎం సీఐటీయూ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. నెల్లూరు నగరంలో పోలీసులు నోటీసు జారీ చేశారు.

Updated Date - 2020-12-15T15:47:54+05:30 IST