-
-
Home » Andhra Pradesh » CID arrested Vishakha
-
విశాఖలో టీడీపీ సానుభూతిపరుడ్ని అరెస్ట్ చేసిన సీఐడీ
ABN , First Publish Date - 2020-06-23T12:48:31+05:30 IST
నగరంలో టీడీపీ సానుభూతి పరుడు నలంద కిషోర్‌ని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు తెల్లవారుజామున అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. మంత్రి అవంతి

విశాఖ: నగరంలో టీడీపీ సానుభూతి పరుడు నలంద కిషోర్‌ని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు తెల్లవారుజామున అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై మీడియాలో హల్‌చల్ అవుతున్న కథనాన్ని ఫార్వర్డ్ చేశారంటూ మూడు రోజుల క్రితం సీఐడీ పోలీసులు నోటీసు ఇచ్చారు.