ప్రకాశం: ఇసుక సీజ్ చేసి వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా..

ABN , First Publish Date - 2020-07-14T15:21:22+05:30 IST

ప్రకాశం: కొండేపి మండలం ముప్పవరంలో స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ సీఐ లతని గ్రామస్తులు అడ్డుకున్నారు.

ప్రకాశం: ఇసుక సీజ్ చేసి వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా..

ప్రకాశం: కొండేపి మండలం ముప్పవరంలో స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ సీఐ లతని గ్రామస్తులు అడ్డుకున్నారు. ముప్పవరంలో అక్రమ ఇసుకను డంప్ చేశారనే సమాచారంతో సీఐ లత దాడులు నిర్వహించారు. ఇసుక సీజ్ చేసి వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

Updated Date - 2020-07-14T15:21:22+05:30 IST