తిరుమలలో మళ్లీ దళారీ వ్యవస్థ మొదలైంది: సీఐ జగన్మోహన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-10-07T20:36:54+05:30 IST

తిరుమల: దర్శనాలను పునః ప్రారంభించిన నాటి నుంచి తిరుమలలో మళ్లీ దళారీ వ్యవస్థ మొదలైందని సీఐ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

తిరుమలలో మళ్లీ దళారీ వ్యవస్థ మొదలైంది: సీఐ జగన్మోహన్‌రెడ్డి

తిరుమల: దర్శనాలను పునః ప్రారంభించిన నాటి నుంచి తిరుమలలో మళ్లీ దళారీ వ్యవస్థ మొదలైందని సీఐ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. భక్తులకు అధిక ధరలకు టిక్కెట్లను అమ్ముతున్న దళారులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో దాదాపు 800 మంది దళారులకు దశల వారీగా కౌన్సిలింగ్ ఇస్తున్నామని సీఐ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు.

Read more