విజయనగరం: సీఐ ఎర్రన్నాయుడిపై సస్పెన్షన్ వేటు

ABN , First Publish Date - 2020-07-15T17:51:46+05:30 IST

విజయనగరం: బీజేపీ అభ్యర్థి హత్యాయత్నం కేసులో నిర్లక్ష్యం వహించిన సీఐపై సస్పెన్షన్ వేటు పడింది.

విజయనగరం: సీఐ ఎర్రన్నాయుడిపై సస్పెన్షన్ వేటు

విజయనగరం: బీజేపీ అభ్యర్థి హత్యాయత్నం కేసులో నిర్లక్ష్యం వహించిన సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. విజయనగరంలోని 21 వ డివిజన్ బీజేపీ అభ్యర్థి నారాయణరావు హత్యాయత్నం కేసులో వన్ టౌన్ సీఐ ఎర్రంనాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ నిర్వహించిన అధికారులు.. సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు.

Updated Date - 2020-07-15T17:51:46+05:30 IST