క్రైస్తవులకు ‘సైకత’ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2020-12-25T10:08:23+05:30 IST

క్రిస్మస్‌ సందర్భంగా నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలానికి చెందిన మంచాల సతన్‌కుమార్‌... ఏరూరులోని సెయింట్‌ జాన్స్‌ లూథరన్

క్రైస్తవులకు ‘సైకత’  శుభాకాంక్షలు

చిల్లకూరు: క్రిస్మస్‌ సందర్భంగా నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలానికి చెందిన మంచాల సతన్‌కుమార్‌... ఏరూరులోని సెయింట్‌ జాన్స్‌ లూథరన్‌ చర్చివద్ద పశువుల పాకలో మరియమ్మ, పసిబాలుడైన యేసు సైకత శిల్పాన్ని రూపొందించి ‘హ్యాపీ క్రిస్మస్‌’ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు.

Updated Date - 2020-12-25T10:08:23+05:30 IST