-
-
Home » Andhra Pradesh » chittoor
-
ఆస్తి కోసం బ్రతికుండగానే తండ్రిని....
ABN , First Publish Date - 2020-06-22T23:14:19+05:30 IST
ఆస్తి కోసం బ్రతికుండగానే తండ్రిని....

చిత్తూరు: జిల్లాలోని రామసముద్రం మండలం ఇ.నరసాపురంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం బతికుండగానే కన్న తండ్రిని చంపేశాడు ఓ సుపుత్రుడు...ఇందుకు అతని భార్య సహకారం అందించింది. తండ్రి బ్రతికి ఉండగానే చనిపోయినట్లు తప్పుడు సర్టిఫికేట్ సృష్టించి...ఆయన ఆస్తిని కొడుకు తమ పేరున వ్రాయించుకున్నాడు. తప్పుడు రికార్డులు సృష్టించేందుకు కొడుకు, కోడలుకు రెవెన్యూ సిబ్బంది కూడా సహకరించింది. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.