చిత్తూరు: లెక్కల్లో లేని రూ.43,500 నగదు సీజ్

ABN , First Publish Date - 2020-09-01T15:18:34+05:30 IST

జిల్లాలోని నరహరిపేట రవాణా చెక్‌పోస్ట్‌పై మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

చిత్తూరు: లెక్కల్లో లేని రూ.43,500 నగదు సీజ్

చిత్తూరు: జిల్లాలోని నరహరిపేట రవాణా చెక్‌పోస్ట్‌పై మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లెక్కల్లో లేని దాదాపు రూ.43,500 నగదును అధికారులు సీజ్ చేశారు. నగదుకు సంబంధించి చెక్‌పోస్ట్ అధికారులను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. 

Updated Date - 2020-09-01T15:18:34+05:30 IST